పేటిఎంని ఉపయోగించి చెల్లించడం మరియు చెల్లింపులు అంగీకరించడం ఎలాగో ఇతరులకు నేర్పండి
-
1. నేను ఎవరికి నేర్పించాలి ?
మీరు కుటుంబ సభ్యులు,స్నేహితులు,పక్కవారు,పనివారు,దగ్గర లో ఉన్న షాప్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేర్పించవచ్చు.
-
2. నేను ఏమి నేర్పించాలి ?
a. ఫోన్ లో పేటిఎం యాప్ ని డౌన్లోడ్ చేసి పేటిఎం ఎకౌంటు క్రియేట్ చెయ్యడంలో సహాయపడండి .
b. క్రింద ఇవ్వబడినట్టు గా నేర్పించండి:
- నగదును జోడించండి
- వేరే ఇతర పేటిఎం యూసర్ కి పే చెయ్యండి లేదా చెల్లించండి
- ఇతర పేటిఎం యూసర్ నుండి చెల్లింపు అంగీకరించండి
- బ్యాంకు కు నగదును బదిలీ చెయ్యండి
- పేటిఎం వల్ల మరిన్ని ఉపయోగాలు
-
3. నేను పేటిఎం ను ఇతరులకు నేర్పించానని పేటిఎం కి ఎలా తెలపాలి?
మీరు గనుక ఇతరులకు పేటిఎం ను ఎలా ఉపయోగించారో తెలియజేస్తే ,ఆ పేటిఎం యూసర్ యొక్క మొబైల్ నెంబర్ ని 9958025050 కి ఎస్ఏంఎస్ పంపండి.దీనివల్ల మాకు మీరు ఈ డిజిటల్ కాష్ రేవేల్యుషణ్ లో ఒక్క భారతీయుడిని చేర్చారని తెలుస్తుంది.
ఎస్ఏంఎస్ ఉదహరణ :
-
4. ప్ర.నేను ఒక్క షాప్ సైన్ అప్ చేశా అని ఆ షాప్ ఇప్పుడు పేటిఎం ద్వారా చెల్లింపులు స్వీకరిస్తుందని ఎలా తెలియజేయాలి ?
మీరు పేటిఎం లో ఒక్క షాప్ ని సైన్అప్ చేసిన తరువాత ,క్రింద ఇవ్వబడిన ఫారం ను నింపండి.దీనివల్ల మీరు ఒక్కరికి పేటిఎం ను ఎలా ఉపయోగించాలో నేర్పడమే కాకుండా ఒక్క కొత్త మర్చంట్ ను పే టిఎం కి జోడించారని మాకు తెలుస్తుంది.
గుర్తుపెట్టుకోండి,మీరు ఎంతమంది మర్చంట్స్ ను జోడిస్తారో,అంతే ఇదిగా మీరు కాంటెస్ట్ ని గెలిచే అవకాశాలు ఉంటాయి.
http://tiny.cc/paytmeducate